logo

విజయవాడ: విశ్వజన పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన పార్టీ రాష్ట్ర నాయకులు...


విజయవాడ లో జరిగిన విశ్వజన పార్టీ రాష్ట్ర సభలో పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ సురేష్ బాబు మేనిఫెస్టో ను విడుదల చేశారు... ఈ కార్యక్రమం లో విజేపీ రాష్ట్ర అధ్యక్షులు బాబా ఫకృద్దీన్, ఉపాధ్యక్షులు దాడి వెంకటేష్, విజయవాడ పార్టీ ఇంచార్జ్ శివ, జగదీశ్, సాయి,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు...

12
1216 views